Home » Modi Agent
ఏపీలో ఎన్నికల ఫలితాలకు ఇంకా 33 రోజులుంది. రోజులు దగ్గర పడుతున్నా కొద్ది నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఏపీ సీఎం బాబు చేపట్టిన సమీక్షలపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోడీ ఏజెంట్‌లా మారారు..ఎన్ని�