Home » Modi Carona
భారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా 142 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద కరోనా వైరస్ వల్ల ముగ్గురు చనిపోయారు. మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ 41 కరోనా పాజిటివ్ కేసులు న�