Home » Modi Govt Cuts Interest Rates
మూలిగే నక్కపై తాటిపండు పడటం అంటే ఇదేనేమో. దేశ ప్రజల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. సామాన్యుడికి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఆర్థికంగా బాగా చితికిపోయాడు. అసలే అధిక ధరలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కరోనా విలయం తదితర ఇబ్బందులతో విలవిల�