Home » Modi Gujarat Tour
గుజరాత్ లోని ద్వారకలో దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెనే ఈ సుదర్శన్ సేతు.
గుజరాత్ లోని ద్వారకలో దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెనే ఈ సుదర్శన్ సేతు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
బుధవారం కూడా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ. గుజరాత్ లోని బనస్కాంత, జామ్నగర్ దాహోద్లలో జరిగే కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నార