Home » Modi In Himachal
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఉనా రైల్వే స్టేషన్ నుంచి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్�