Home » Modi new cabinet
తాజాగా మోదీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేసిన విషయం విదితమే.. ఈ విస్తరణలో కొత్తగా 43 మందికి మంత్రి పదవులు దక్కగా.. నలుగురు సీనియర్ నేతలు పదవులు కోల్పోయారు. ఇక ఈ 43 మందిలో 7 గురు మోదీ 1.0లో మంత్రులుగా పనిచేసి 2.0లో ప్రొమోషన్ పొందారు. మిగిలినవారు మొదటి
రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తన మంత్రి వర్గాన్ని ఈరోజు సాయంత్రం విస్తరించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రిమండలి విస్తరణ జరగనుంది. మంత్రివర్గ విస్తరణకు కసరత్తు దాదాపుగా పూర్తయింది. ఇప్పటికే కొందరు ఎంపీలకు అందుబాటులో ఉండాల్సిందిగా సంకేతాలందాయి. మరో 25 మందితో మంత్రివర్గం విస్తరించే అవకాశాలున్నాయి.