Home » Modi Placards
Pro-Freedom Rally In Sindh పాకిస్తాన్ లో మోడీ (PM Modi)నినాదాలు మార్మోగాయి. ఆదివారం సింధీ జాతీయవాద వ్యవస్థాపక పితామహుల్లో ఒకరైన జిఎం సయ్యద్ 117 వ జయంతి సందర్భంగా పాక్ లోని సాన్ పట్టణంలో నిర్వహించిన భారీ స్వాతంత్య్ర అనుకూల ర్యాలీలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు