Modi review

    మోదీ సమీక్ష : సంక్రాంతి తర్వాత కేంద్ర కేబినెట్ విస్తరణ!

    December 22, 2019 / 01:35 AM IST

    సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత కేబినెట్‌లో జేడీయూ, అన్నాడీఎంకేలకు ప్రాతినిధ్యం లేదు. మంత్రివర్గంలో ఉన్న శివసేన ఎన్డీయే నుంచి వైదొలగింది. దీంతో మంత్రివర్గంలో మిత్రపక్షాలక�

10TV Telugu News