Home » Modi sari
పద్మ శ్రీ అవార్డు గ్రహీత, బెంగాల్ లెజెండరీ నేత కార్మికుడు ప్రధాని మోదీకి చీరను బహుకరించారు. దేశ పౌరులతో పాటు మోదీ బొమ్మను ఆ చీరపై డిజైన్‌లా రూపొందించారు.