Home » Modi surname case
‘మోదీ ఇంటి పేరు’ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.
ఈ కేసు తర్వాత కూడా మరికొన్ని కేసులు ఆయనపై దాఖలయ్యాయి. వీర్ సావర్కర్ మనవడు కూడా ఒక కేసు ఫైల్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు పేర్కొంది.
2019 నాటి పరువు నష్టం కేసులో మోదీ ఇంటిపేరు ఉన్న వ్యక్తులు దొంగలు అంటూ ఎన్నికల ర్యాలీలో రాహుల్ వ్యాఖ్యానించడంపై నమోదైన కేసును విచారించిన గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు, రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించబడింది. ఇక బంగళా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ�