-
Home » Modi tour Postponed
Modi tour Postponed
మోడీ ఏపీ పర్యటన వాయిదా
December 28, 2018 / 10:53 AM IST
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి మొదటి వారంలో మోడీ.. ఏపీలో పర్యటించాల్సి ఉంది.