Home » Modi Yoga
ఉదయం లేచినప్పటి మొదలుకుని రాత్రి పడుకొనే వరకు ఏదో ఒక పనులతో బిజీ బిజీగా గడిపేస్తుంటారు. కొంతమంది అయితే..ఎప్పుడు తింటారో..ఎప్పుడు పడుకొంటారో వారికే తెలియదు. బిజీ బిజీ షెడ్యూల్ తో గడిపేస్తుంటారు. ఆధునిక జీవన విధానం, ఉరుకుల పరుగుల జీవితంతో గడిప�