Home » modified exhausts
Police fine 3,000 Royal Enfield owners : దేశవ్యాప్తంగా బైకులు, కార్లను మోడిఫై చేసేస్తున్నారు. రోడ్లపై రయ్ మంటూ దూసుకెళ్తున్నారు. ఇలాంటి మోడిఫైడ్ వాహనాలపై కన్నేసిన పోలీసులు కనిపిస్తే చలాన్లు రాసేస్తున్నారు. భారీ జరిమానాలు విధిస్తున్నారు. మోడిఫైడ్ వాహనాల్లో ఎక్కువ