Home » Modified Silencers
సైలెన్సర్లను బిగించే మెకానిక్ల పైన కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
'సౌండ్' బాబుల బెండు తీశారు నల్లగొండ పోలీసులు. బైకులకు నిషేధిత మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి చక్కర్లు కొడుతున్న వారితోనే.. వాటిని ఊడబీకించి పబ్లిగ్గా ధ్వంసం చేశారు.
మోడిఫైడ్ సైలెన్సర్లతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న ''సౌండ్'' బాబులకు రాజన్న సిరిసిల్లా జిల్లా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.