Home » Moeen Ali Retirement
క్రికెట్ అభిమానులందరిని ఉర్రూతలూగిస్తూ హోరాహోరీగా సాగిన యాషెస్ (Ashes ) సిరీస్ ముగిసింది. సిరీస్ చివరి రోజు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు విజయం కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి.