Home » Moghalpura
హైదరాబాద్ పాతబస్తీలో కాల్పులు కలకలం రేపాయి. మొఘల్‌పురాలోని సుల్తాన్‌షాహీలో ఓ వ్యక్తి గోడ మీది బల్లిపై కాల్పులకు పాల్పడ్డారు. సుల్తాన్‌షాహీకి చెందిన అఫ్సర్ అనే వ్యక్తి ఈ నెల 1న తన ఇంట్లో గోడ మీద ఉన్న బల్లిపై గన్ తో కాల్పులు జరిపారు.
A woman’s narrow escape : హైదరాబాద్ లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. కుండపోతగా కురిసిన వర్షంతో వరద పోటెత్తింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇంకా నీటిలో పలు కాలనీలున్నాయి. రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. నగరంలో జన జీవన స్తంభించిపోయింది. ట్రాన్స్ ఫార్మర్లు, వాహనా