Home » Mohammad Nabi
నేను చనిపోలేదు..బతికే ఉన్నానంటున్నాడు ఆల్ రౌండర్ మహ్మద్ నబీ. తాను చనిపోయానంటూ కొంతమంది కావాలని రూమర్లు క్రియేట్ చేశారని వాపోయాడు. కొన్ని రోజులుగా నబీ చనిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన స్పందించాల్సి వచ్చింది. ఈ మేరకు ట్విట్టర్ వేది�