Home » Mohammed Shami Retirement
రిటైర్మెంట్ లిస్టులో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు మహ్మద్ షమీ(Mohammed Shami). అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం షమీ టీమ్ఇండియా తరుపున చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.
సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆటకు వీడ్కోలు చెప్పబోతున్నాడు అని ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.