Home » Mohammed Siraj
వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గతకొంత కాలంగా నిర్విరామంగా సిరాజ్ క్రికెట్ ఆడుతున్నాడు.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పట్టుబిగించింది.
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకోగా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టీమ్ఇండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ (Rishabh Pant ) గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final) ఫైనల్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లండన్‌లోని ఓవల్ వేదికగా టీమ్ఇండియా(Team India)తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) 469 పరుగులకు ఆలౌటైంది.
శ్రీలంకతో వన్డే సిరీస్ లో భారత్ అదరగొట్టింది. సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తిరువనంతపురం వేదికగా లంకతో జరిగిన చివరి వన్డేలో భారత్ 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 391 పరుగుల భారీ లక్ష్యఛేదనలో �
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.
ఐపీఎల్ లీగ్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడేందుకు భారత క్రికెటర్లు యూఏఈకి బయల్దేరారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ దుబాయ్ చేరుకున్నారు.
రెండో టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో జో రూట్ సేన భారీ ఆధిక్యాన్ని సాధించింది.