Home » Mohammed Siraj
టీ20 సిరీస్ లో భాగంగా గురువారం జరిగిన చివరి మ్యాచ్ అనంతరం టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఉత్తమ ఫీల్డర్ ఎంపిక సంప్రదాయాన్ని కొనసాగించారు.
సీనియర్లు, యంగ్ ప్లేయర్లతో సమతూకంగా ఉన్న టీమిండియా ఆటలోనే కాదు ర్యాంకుల్లోనూ దుమ్మురేపుతోంది.
వన్డే ప్రపంచ కప్ 2023లో అదరగొడుతున్న టీమ్ఇండియా ఐసీసీ ర్యాంగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ప్రపంచ వన్డే నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది.
స్వదేశంలో జరుగుతున్నన వన్డే ప్రపంచకప్‌లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఏడో మ్యాచులోనూ విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్ 2023కి ఒక్క రోజు ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి దూసుకువెళ్లాడు.
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం సాయంత్రం కొలంబో వేదికగా జరిగింది. భారత్, శ్రీలంక జట్లు ఈ మ్యాచ్ లో తలపడ్డాయి. భారత్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ బౌలింగ్ దాటికి శ్రీలంక బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. దీంతో కేవలం 50 పరుగులకే శ్రీలంక జట్టు ఆలౌట్ అ
ఆసియా కప్ 2023 ను టీమిండియా గెలుచుకుంది. ఎనిమిదోసారి భారత్ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. దీంతో విజేతగా నిలిచిన రోహిత్ సేనకు భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీ లభించింది.
హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ (Mohammad Siraj) ఆసియా కప్ 2023 ను భారత జట్టు సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
తెలుగు తేజం, హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) చరిత్ర సృష్టించాడు. టీమ్ఇండియా తరుపున వన్డేల్లో ఓ మ్యాచ్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు