Home » Mohan Babu Comments
తాజాగా మోహన్ బాబు బంధువులు తిరుపతిలో ఓ హాస్పిటల్ ఓపెన్ చేయగా మోహన్ బాబు ఈ కార్యక్రమానికి వచ్చారు. మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చాడు.