75వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని, అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో త్రివర్ణ పతాకాన్ని డీపీగా మార్చుకోవాలని జూలైలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన
ప్రధాని చేసిన సూచన సొంతింటికే చేరలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మరొక పక్క ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను మాత్రమే గౌరవిస్తుందని, జాతీయ జెండాను గౌరవించదని, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఎప్పుడూ జాతీయ జెండాను ఎగరవేయరనే అపవాదులు మరోసారి భగ్గ
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని ఏడాది కాలంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 15న దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని ప
గడిచిన ఐదు రోజులుగా ఢిల్లీలో పర్యటించిన త్రిదండి చిన్న జీయర్ స్వామి దేశ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని సంస్ధ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో నాలుగు రోజులపాటు జరిగిన స్వయం సేవకుల ముగింపు శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ ఆయన ఆర్ఎస్ఎస్ దేశంలో నైతిక, సాంస్కృత
దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో గోశాలలను ప్రారంభించాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. శనివారం(డిసెంబర్-7,2019) పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్
మూకదాడులు భారత సంస్కృతి కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూకదాడులు సహా హింస ఏరూపంలో ఉన్నా అది గర్హనీయమని, మూకదాడుల పదం ఎంతమాత్రం భారత్‌కు పొసగదని భగవత్ అన్నారు. మూకదాడులు పరాయి సంస్కృతి అని అన్నారు. మూకదాడులు వంటి కొన్ని సామాజిక హి
నరేంద్రమోడీ ప్రభుత్వ పనితీరుపై ఆరెస్సెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోడం అనే రెండు ప్రధాన అంశాల్లో మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆలస్