Home » Mohan Vamseedhar Batchu
సోషల్ మీడియా సాయంతో ఎటువంటి అసాధ్యమైనా సుసాధ్యం చేయవచ్చు అనేదానికి నిదర్శనం ఈ సంఘటన. మంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు సోషల్ మీడియా అద్భుత సాధనం అని నిరూపించాడు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి. అతని పేరు వంశీధర్ బచ్చు. సోషల్ మీడియా సాయంతో ఓ