Home » Mohinder Amarnath
బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు అయిన ముష్ఫీకర్ రహీం పేరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో మారుమాగిపోతుంది. అతడు ఏదో మెరుపు సెంచరీనో మరేదో రికార్డు సాధించడంతో వార్తలల్లో నిలిచాడు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే.