Home » Mohinder K Midha
భారత సంతతికి చెందిన మహిళ ఒకరు లండన్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. మొహిందర్ కె.మిదా అనే మహిళా కౌన్సిలర్‌ను వెస్ట్ లండన్‌లోని, ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నుకున్నారు. ఆమె బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన సభ్యురాలు.