Home » moinabad farm house
మొదటిరోజు ముగిసిన నందకుమార్ కస్టడీ
మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నవంబర్ 26న లేదా 28వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎల్ సంతోష్ కు మరోసారి నోటీసులు పంపాలని తెలంగాణ �
మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో కీలకంగా ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఎవరో కోట్ల రూపాయల డబ్బులు ఇస్తానంటూ ఫాంహౌసుకు వచ్చిన ఆ ఎమ్మెల్యేలు నీతిమంతులా? ఏ పార్టీలో గెలిచారు? ఇప్పుడు ఏపార్టీలోకి వచ్చారు?అంటూ టీఆర్ఎస్ పైనా..సీఎం కేసీఆర్ పైనా కేంద్రం కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఫాంహౌస్ సీఎం మామీద విమర్శలు చేయటమా?అంటూ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కొనసాగుతున్న క్రమంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది.
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగినట్లుగా భావిస్తున్న భారీ ఆపరేషన్ ఆకర్ష్ పై... టీఆర్ఎస్, బీజేపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఘటనపైకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..�