Home » Mokama
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన అనంత్ కుమార్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అర్వింద్ గిరి మరణంతో లఖింపూర్ ఖేరి జిల్లాలోని గోలా గోరఖ్నాథ్ అసెంబ్లీ నియోజవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. ఈ స్థానంలో బీజేపీ, ఎస్పీ పోటీ పడుతున్నాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉన్నాయి. బిహార్లోని గోపా�