Home » Mokshagna Debut
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కన్ఫంగా ఉంటుందని తెలుస్తోంది. అయితే అతడు హీరోగా కాకుండా కేమియో పాత్రలో సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.