Home » Mokshagna Movie entry
నందమూరి వంశంలో మోక్షజ్ఞపైనా భారీ అంచనాలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. మోక్షజ్ఞ కూడా తరచూ తన తండ్రి బాలకృష్ణ షూటింగ్ స్పాట్లకు వెళుతూ నటనలో మెలకువలు నేర్చుకుంటున్నారు.
తాజాగా భగవంత్ కేసరి సెట్స్ లోకి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ షర్ట్ వేసుకొని స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకొని మోక్షజ్ఞ భగవంత్ కేసరి సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.