Home » Mokshagna Photos
తాజాగా భగవంత్ కేసరి సెట్స్ లోకి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ షర్ట్ వేసుకొని స్టైల్ గా కళ్ళజోడు పెట్టుకొని మోక్షజ్ఞ భగవంత్ కేసరి సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మోక్షజ్ఞ కొత్త ఫొటోలు వైరల్ గా మారాయి.