Home » Mokshanga debut
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఆసక్తికర అంశం వారసుల ఎంట్రీ. సినీ ఇండస్ట్రీలో చాలా విభాగాలలో ఈ వారసుల ఎంట్రీ ఉన్నా హీరోల వారసుల ఎంట్రీ మరింత ఆసక్తికరంగా ఉంటుంది.