monday morning drone attack

    Drone Attack : సోమవారం మరోసారి డ్రోన్ దాడి.. తిప్పికొట్టిన సైనికులు

    June 28, 2021 / 02:36 PM IST

    పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్రవాద సంస్థలు, పాక్ అండదండలతో భారత్ పై దాడులకు తెగబడుతున్నాయి. భారత ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. ఆదివారం తెల్లవారు జామున 1.30 నిమిషాల సమయంలో భారత ఎయిర్ వేస్ స్థావరాన్ని టార్గెట్ చేసి డ్రోన్ �

10TV Telugu News