-
Home » Money Check
Money Check
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్బోయ్ సిద్ధు జొన్నలగడ్డ.. రూ.15 లక్షల చెక్కు అందజేత!
December 8, 2024 / 11:10 PM IST
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సినీనటుడు సిద్ధు జొన్నలగడ్డ కలిశారు. వరద బాధితులకు ఆర్థిక సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ.15 లక్షల చెక్కును అందజేశారు.