Home » money collections
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో అక్కడ కొందరికి ఓ మొబైల్ నుంచి వాట్సప్ మెసేజ్‌లు వచ్చాయి. అత్యవసర సమావేశంలో ఉన్నా.. ఫోన్ చేయలేకపోతున్నా.. డబ్బులు అవసరం. వెంటనే పంపగలరు.. అన్నది వాటి సారాంశం.