Home » Money Laundering Act
కవిత అరెస్ట్ సమయంలో సీజ్ చేసిన ఫోన్లలో ఉన్న సమాచారంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
తనను కూడా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఇలానే అరెస్ట్ చేసిందని, ఇప్పుడు కవితను అలానే అరెస్ట్ చేస్తే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు చెందిను సుమారు రూ. 15 కోట్లు విలువైన భవనాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు తాజాగా జప్తు చేశారు.
సోనియా గాంధీకి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
విచారణ సమయంలో ఎక్సైజ్ అధికారులకు ఏమాత్రం సహకరించని కెల్విన్.. ఇప్పుడు ఈడీ కేసుతో అప్రూవర్‌గా మారడంతో ఈ కేసుతో సంబంధమున్న సినీ తారల్లో అలజడి నెలకొంది..
టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టేట్ (ఈడీ) సోదాలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. హైదారాబాద్‌లోని నివాసంతో పాటుగా ఆయన కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.