Home » money loss
మీరు ఎస్బీఐ కస్టమర్లా? తస్మాత్ జాగ్రత్త. మీ అకౌంట్లో డబ్బులు పోతే బ్యాంకుతో సంబంధం లేదు. స్వయంగా ఎస్బీఐ బ్యాంకే ఈ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఎస్బీఐ.. తమ బ్యాంకు ఖాతాదారులకు హెచ్చరిస్తోంది. తెలిసో తెలియకో ఈ తప్పు చేయొద్దని ఖాతాదా�