-
Home » Money stealing snake
Money stealing snake
దొంగ పాము.. నోట్ల కట్టను దొంగతనం చేసిన పాము వీడియో వైరల్
October 29, 2023 / 03:48 PM IST
ఇంటర్నెట్లో చిత్ర విచిత్రమైన వీడియో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పాము డబ్బు కట్టలు దొంగతనం చేసి తీసుకెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు.