Home » moneylenders
40 లక్షల రూపాయల అప్పులకు కోటిన్నర వడ్డీలు చెల్లించినట్టు నాగరాజు తన సూసైడ్ లెటర్లో తెలిపాడు. లక్ష రూపాయల అప్పుకు ప్రతిరోజూ 1000 వడ్డీ చెల్లించేవాడు. కొన్నిసార్లు వాటిని తీర్చలేక అవస్థలు పడ్డాడు.
ఏపీలో కాల్‌మనీ మళ్లీ పడగ విప్పుతోంది. కాల్‌మనీ రాక్షసుల ధన దాహానికి మరో జంట బలైంది.