Home » Monkey B Virus
ఇప్పటికే కరోనా మహమ్మారి వలన ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచ దేశాలు కరోనా పుట్టిన చైనాను దోషిని చేశాయి. వూహన్ ల్యాబ్ లో కరోనా మహమ్మారి పుట్టిందా లేక చైనా సృష్టించిందా అనే ప్రశ్నలు వినిపిస్తుండగానే కరోనా మ్యుటెంట్లు, వేరియంట్లు అని రూపాంతరం చెం