Home » Monkeypox
మంకీఫాక్స్ ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై చర్చించారు. వ్యాధి వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని అధికారులను మోదీ ఆదేశించారు.
మంకీపాక్స్ వ్యాక్సిన్ వంద శాతం సురక్షితం కాదని.. అందువల్ల వ్యాధి సోకకుండా చూసుకోవడమే మేలని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరోవైపు దేశంలో మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీ కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది.
ప్రపంచాన్ని భయపెడుతోన్న మంకీపాక్స్ మనుషుల నుంచి పెంపుడు జంతువులకు కూడా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను లాన్సెట్ జర్నల్ లో ప్రచురించారు. మంకీపాక్స్ సోకిన వారు పెంపుడు జంతువులకూ దూరంగా ఉండాలని చెప
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. తాజాగా ఢిల్లీలో ఒక మహిళకు మంకీపాక్స్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆమె అక్కడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఇది ఢిల్లీలో ఐదో మంకీపాక్స్ కేసుకాగా, దేశంలో పదో కేసు.
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం తొమ్మిదో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్ మహిళకు మంకీపాక్స్ సోకినట్లు అధికారులు తెలిపారు.
దేశంలో మంకీపాక్స్ వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పటికే ఎనిమిది మందికి మంకీపాక్స్ సోకగా, ఓ వ్యక్తి మరణించాడు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
అతడికి తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స అందించామని వీణా జార్జ్ ఇవాళ తెలిపారు. బాధితుడు కొల్లం ప్రాంతానికి చెందిన వాడని, అతడిని ఇవాళ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తారని వివరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ�
మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా మంకీపాక్స్ రోగి ప్రాణాలు కోల్పోయాడు. స్పెయిన్లో ఒక మంకీపాక్స్ రోగి శుక్రవారం మరణించినట్లు అధికారులు తెలిపారు.
చర్మ వ్యాధులు వస్తే చాలు.. మంకీపాక్స్ సోకిందేమో అనే అనుమానంతో ఆస్పత్రులకు వస్తున్న పేషెంట్ల సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. దీంతో వైద్యులు అనవసర ఆందోళన వద్దని సూచిస్తున్నారు. మంకీపాక్స్పై సరైన అవగాహన కలిగి ఉంటే చాలంటున్నారు.
ఉత్తర ప్రదేశ్లో బుధవారం(జులై 27,2022) రెండు అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను గుర్తించారు. ఘజియాబాద్, నోయిడాలో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. నిర్ధారణ కోసం ఇద్దరు రోగుల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐ�