-
Home » monkeypox symptoms
monkeypox symptoms
Young Man Monkeypox : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంకీపాక్స్ కలకలం..మణుగూరులో యువకుడికి లక్షణాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంకీపాక్స్ కలకలం రేగింది. మణుగూరులో యువకుడికి మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. మణుగూరుకు చెందిన ఓ యువకుడి ఒంటి నిండా అకస్మాత్తుగా దద్దుర్లు రావడంతో అతన్ని హుటాహుటిన కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి త�
Monkeypox: మంకీపాక్స్ లక్షణాలతో కేరళవాసి మృతి
కేరళలో మంకీపాక్స్ లక్షణాలతో వ్యక్తి మృతి చెందడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు మంత్రి వీనా జార్జ్ హైలెవల్ ఎంక్వైరీకి ఆదేశించారు. త్రిసూర్ జిల్లాలోని చవక్కడ్ కురంజియుర్ కు చెందిన వ్యక్తికి విదేశాల్లోనే పాజిటివ్ వచ్చింది.
Kamareddy Monkeypox : కామారెడ్డిలో మంకీపాక్స్ టెన్షన్.. ఇందిరానగర్ కాలనీలో హైఅలర్ట్
కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడిన వ్యక్తి నివసించిన ఇందిరానగర్ కాలనీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు.(Kamareddy Monkeypox)
Monkeypox: ఢిల్లీ, కేరళ ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్
ఢిల్లీ, కేరళ ఎయిర్‌పోర్ట్‌ల వద్ద ఫోకస్ పెరిగింది. మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికుల్లో వైరల్ లక్షణలు ఉన్నాయా అని పరీక్షలు జరుపుతున్నారు. సమీప లక్షణాలున్నప్పటికీ లోక్ నాయక్ జై ప్రకాశ్ హాస్పిటల