-
Home » Monkey's Body
Monkey's Body
Monkey: కుక్కల దాడిలో గాయపడ్డ కోతి.. చికిత్స చేస్తుండగా బయటపడ్డ బుల్లెట్
July 20, 2022 / 05:20 PM IST
కుక్కల దాడిలో ఓ కోతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స కోసం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కోతికి చికిత్స నిర్వహిస్తున్న క్రమంలో కోతి కడుపులో బుల్లెట్ చూసి కంగుతిన్నారు.