Home » Monkeys Gang War
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో పెద్ద గ్యాంగ్ వార్ జరిగింది. వివాదం ఏంటో తెలియదు కానీ, అప్పటిదాకా కలిసున్న గ్రూపులు రెండు వర్గాలు విడిపోయాయి. గోడలెక్కి మరీ కలబడ్డాయి. బిడ్డలను ఎత్తుకుని మరీ ఫైటింగ్ చేశాయి.