monopolised

    Priyanka Chopra: కొందరి చేతుల్లోనే సినీ పరిశ్రమ.. పీసీ కామెంట్స్!

    June 24, 2021 / 10:01 AM IST

    సినీ ఇండస్ట్రీ కొందరి చేతుల్లోనే నలిగిపోతుందని మనం తరచుగా వింటూ ఉంటాం. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో నేపాటిజంపై తీవ్ర విమర్శలు తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి చాలా మంది సెలబ్రిటీలు ఈ నేపాటిజంపై తీవ్ర వి�

10TV Telugu News