Monsoon Cultivation

    వానాకాలం పంటల సాగు.. రకాల ఎన్నిక

    July 20, 2024 / 04:49 PM IST

    Monsoon Crops : వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైంది. వానకాలం సాగులో రైతులు బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు.

10TV Telugu News