-
Home » Monsoon Waves
Monsoon Waves
Tirumala Heavy Rain : తిరుమలలో భారీ వర్షం.. భక్తుల ఇక్కట్లు!
June 5, 2021 / 11:46 PM IST
తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. రెండు గంటలకుపైగా వర్షం కురిసింది.