Monsoons in two days

    Monsoons: రెండ్రోజుల్లో రుతుపవనాలు.. నేడు ఆ జిల్లాల్లో వడగాల్పులు..

    June 12, 2022 / 09:14 AM IST

    వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రుతుపవనాలు రాకపోవడంతో వారం రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శనివారం కూడా పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే గత వారంతో పోల్చితే ఈ వారంలో ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదైనట్లు వాతావరణ శాఖ అ�

10TV Telugu News