Home » Month of Madhu Movie
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఏ పాత్రలో అయినా అలవోకగా నటించే నవీన్ చంద్ర లేటెస్ట్ మూవీ 'మంత్ ఆఫ్ మధు' అక్టోబర్ 6 న థియేటర్లలోకి వస్తోంది. సినిమా ప్రమోషన్లలో ఉన్న నవీన్ చంద్ర కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
నటి స్వాతి రెడ్డి ఇటీవల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత మంత్ అఫ్ మధు సినిమాతో మళ్ళీ రానుంది స్వాతి. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇలా బ్లాక్ లాంగ్ టాప్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది.