Home » Moola Peddamma Temple
జాతరలో సొమ్మసిల్లిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
ఆమె ఇవాళ దొర్నిపాడు మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నెలో మూల పెద్దమ్మ దేవరలో పాల్గొన్న సమయంలో స్పృహతప్పి పడిపోయారు.