Home » Moon Cave
చంద్రునిపై ఉన్న ఈ గుహలలో రాబోయే 20 నుంచి 30 ఏళ్లలో మనుషులు నివసించే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు. వ్యోమగాములు లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి జెట్ ప్యాక్స్ లేదా లిఫ్ట్‌ను వాడాల్సి ఉంటుందని చెబుతున్నారు.